DRDO Hyderabad Apprentices 2024 : హైదరాబాద్‌లోని డిఫెన్స్‌ రిసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ ఆర్గనైజేషన్‌ (DRDO)కు చెందిన RCI నుంచి అప్రెంటిస్ నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 120 ఖాళీలు ఉన్నాయి. సెప్టెంబర్ 24వ తేదీన నోటిఫికేషన్ జారీ అయింది. అర్హులైన అభ్యర్థులు 21 రోజుల్లో అప్లికేషన్ చేసుకోవాలి. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here