ICC Test Rankings: ఐసీసీ టెస్టు బ్యాటింగ్ ర్యాంకుల్లో యశస్వి జైస్వాల్ అదగొట్టాడు. భారత్ తరఫున బెస్ట్ ర్యాంకర్‌ అయ్యాడు. స్టార్ ప్లేయర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ర్యాంకులు పడిపోయాయి. రిషబ్ పంత్ ర్యాంకింగ్‍ల్లో గ్రాండ్‍గా రీఎంట్రీ ఇచ్చాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here