ఇక ఈ వారం ఇప్పటికే వివిధ భాషలకు చెందిన మరో మూడు సినిమాలు కూడా తెలుగులో అందుబాటులోకి వచ్చాయి. ఇవన్నీ డిస్నీ ప్లస్ హాట్స్టార్ లోనే స్ట్రీమింగ్ అవుతుండటం విశేషం. ఇందులో ఒకటి హిందీలో వచ్చి సూపర్ హిట్ అయిన యాక్షన్ థ్రిల్లర్ మూవీ కిల్ కాగా.. మరొకటి బ్లాక్బస్టర్ హారర్ కామెడీ మూవీ ముంజ్యా. ఇక మలయాళం కామెడీ సినిమా వాజా కూడా హాట్స్టార్ లోనే తెలుగులో సోమవారం (సెప్టెంబర్ 23) నుంచి స్ట్రీమింగ్ అవుతోంది.
Home Entertainment OTT Telugu Movies: మరికొన్ని గంటల్లో ఓటీటీలోకి రాబోతున్న మూడు తెలుగు సినిమాలు ఇవే.. ఒకటి...