Telangana Rains : తెలంగాణలో మరో మూడు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ మేరకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వివరాలను పేర్కొంది. పలు జిల్లాలకు ఎల్లో హెచ్చరికలను జారీ చేసింది. 28వ తేదీ నుంచి తేలికపాటి వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here