Lungs Problems: మన శరీరంలో ఊపిరితిత్తులు ప్రధానమైన అవయవాల్లో ఒకటి. మన వయసును బట్టే మన అవయవాల వయసు కూడా ఉంటుందని అనుకోవద్దు. పరిశుభ్రత లేకపోవడం, చెడు జీవనశైలి, సరిగా తినకపోవడం, పోషకాహారం తీసుకోకపోవడం వంటి చర్యల వల్ల… మనకన్నా మన అవయవాలు త్వరగా వృద్ధాప్యం బారిన పడతాయి. మన వయసు 30 అయినా, మన అవయవాల వయసు 40 దాటిపోవచ్చు. అంటే అవి పని చేసే తీరు మందకొడిగా మారవచ్చు. ఇక్కడ మేము ఊపిరితిత్తులు వయసు పెరిగిపోతోందని చెప్పే లక్షణాలను ఇచ్చాము. ఈ లక్షణాలు మీలో కనిపిస్తే మీ వయసు కన్నా మీ ఊపిరితిత్తుల వయస్సు పెరిగిపోతుందని, అవి వృద్ధాప్యం బారిన పడుతున్నాయని అర్థం చేసుకోవాలి. వెంటనే మీ జీవనశైలి మార్చుకోవడం ద్వారా ఊపిరితిత్తులను కాపాడుకోవాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here