Karimnagar Tragedy: చందాలతో అంతిమ సంస్కారం, కరీంనగర్ జిల్లాలో హృదయ విదారకమైన ఘటన

తెలంగాణ లైవ్ న్యూస్ అప్‌డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.

Thu, 26 Sep 202401:23 AM IST

Telangana News Live: Karimnagar Tragedy: చందాలతో అంతిమ సంస్కారం, కరీంనగర్ జిల్లాలో హృదయ విదారకమైన ఘటన
  • Karimnagar Tragedy: అసలే పేదరికం… ఆపై అనారోగ్యం… ఫలితంగా ప్రాణం పోయింది. అద్దె ఇంట్లోకి శవాన్ని తీసుకు రావద్దని ఇంటి ఓనర్ చెప్పడంతో ఊరు బయట డేరా కింద శవాన్ని పెట్టి చేతిలో చిల్లిగవ్వ లేక అంత్యక్రియలు నిర్వహించుకోలేని దుస్థితి ఏర్పడటంతో గ్రామస్తులు తలో చేయి వేసి అంతిమ సంస్కారాలు పూర్తి చేశారు.


పూర్తి స్టోరీ చదవండి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here