12 వేల పిన్ కోడ్ లకు..

ఫ్లిప్ కార్ట్ భారతదేశం అంతటా 700 నగరాల్లో, సుమారు 12,000 పిన్ కోడ్ లలో మోటార్ సైకిళ్లు, ఎలక్ట్రిక్ స్కూటర్లను డెలివరీ చేయగలమని ప్రకటించింది. ఈ సేల్ (Flipkart Big Billion Days Sale 2024) లో అదనంగా, కస్టమర్లు క్యాష్ బ్యాక్, సులభమైన ఈఎంఐ ఎంపికలు, క్రెడిట్ కార్డు కొనుగోళ్లపై ఎక్స్ క్లూజివ్ డీల్స్ వంటి వివిధ ఆఫర్లను సద్వినియోగం చేసుకోవచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here