Bar Coucil Rules: దేశంలో న్యాయవిద్యలో మెరుగైన ప్రమాణాలు సాధించడానికి బార్‌ కౌన్సిల్ ఆఫ్‌ ఇండియా కీలక సంస్కరణల్ని అమలు చేయాలని నిర్ణయించారు. ఇకపై నేర చరితులను బార్ అసోసియేషన్లలో నమోదు చేయకుండా  వడపోత నిర్వహిస్తారు. బార్ కౌన్సిల్ అనుమతి లేకుండా అలాంటి వారిని  అనుమతించకూడదని నిర్ణయించారు. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here