Brahmamudi vs Gundeninda Gudigantalu: స్టార్ మా టాప్ సీరియల్స్ బ్రహ్మముడి, గుండెనిండా గుడిగంటలు సీరియల్స్ నటీనటులు ఒకే స్టేజ్ పైకి వచ్చారు. తమదంటే తమదే నంబర్ వన్ అంటూ ఛాలెంజ్ విసురుకున్నారు. ఆదివారం విత్ స్టార్ మా పరివారం ప్రోమో అదిరిపోయింది.
Home Entertainment Brahmamudi vs Gundeninda Gudigantalu: బ్రహ్మముడి vs గుండెనిండా గుడిగంటలు.. అదిరిపోయిన ప్రోమో.. సండే పండగే