ఐఫోన్ మిడ్ రేంజర్ స్మార్ట్ ఫోన్ ఎస్ఈ 4 కోసం సంవత్సరాలుగా ఎదురుచూపులు కొనసాగుతున్నాయి. ఎట్టకేలకు ఐఫోన్ ఎస్ఈ 4 ను యాపిల్ వచ్చే సంవత్సరం మార్చిలో లాంచ్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ పవర్ ఫుల్ ఫోన్ లో ఉండనున్న ఫీచర్స్ అండ్ స్పెసిఫికేషన్స్ పై అనేక ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here