సెంట్రల్ డ్రగ్ రెగ్యులేటర్ సీడీఎస్సీవో ఇటీవల రెండు జాబితాలను విడుదల చేసింది. వాటిలో ఒక జాబితాలో నాణ్యత పరీక్షల్లో విఫలమైన 48 మందుల పేర్లు ఉన్నాయి. మరో లిస్ట్ లో 2024 ఆగస్టులో నకిలీ లేదా కల్తీ అని గుర్తించిన ఐదు ఔషధాల పేర్లు ఉన్నాయి. five drugs declared as “Spurious/Adulterated/Misbranded”