TG SET Exam 2024 Results : తెలంగాణ సెట్ పరీక్షలకు సంబంధించిన ప్రాథమిక  కీలు ఇటీవలే విడుదలయ్యాయి. వీటిపై అభ్యంతరాల గడువు సెప్టెంబర్ 26వ తేదీతో ముగియనుంది. అభ్యంతరాల పరిశీలన తర్వాత త్వరలోనే ఫలితాలను ప్రకటించనున్నారు. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here