Telangana AP Rains : తెలంగాణలో ఇవాళ, రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతారవణ కేంద్రం పేర్కొంది. తాజాగా ప్రకటించిన బులెటిన్ లో పలు జిల్లాలకు ఎల్లో హెచ్చరికలను జారీ చేసింది. 28 నుంచి తేలికపాటి వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. ఏపీలోని పలు జిల్లాలకు మోస్తారు వర్ష సూచన ఉంది.