AP Intermediate : ఇంటర్మీడియట్ విద్యలో సమూల మార్పులు.. మంత్రి లోకేష్ కీలక నిర్ణయం!

ఆంధ్ర ప్రదేశ్ లైవ్ న్యూస్ అప్‌డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.

Sat, 28 Sep 202412:36 AM IST

Andhra Pradesh News Live: AP Intermediate : ఇంటర్మీడియట్ విద్యలో సమూల మార్పులు.. మంత్రి లోకేష్ కీలక నిర్ణయం!
  • AP Intermediate : ఇంటర్మీడియట్ విద్యను ప్రక్షాళన చేస్తామని మంత్రి లోకేష్ స్పష్టం చేశారు. వచ్చే ఏడాది నుంచి ఇంటర్ మొదటి సంవత్సరంలో ఎన్‌సీఈఆర్టీ బుక్స్ ఉంటాయని చెప్పారు. ఇంటర్మీడియట్ విద్యపై సమీక్ష నిర్వహించిన మంత్రి నారా లోకేష్.. కీలక నిర్ణయాలు తీసుకున్నారు.


పూర్తి స్టోరీ చదవండి

Sat, 28 Sep 202411:56 PM IST

Andhra Pradesh News Live: Parliamentary Committee : పార్ల‌మెంట‌రీ క‌మిటీల్లో ఏపీ, తెలంగాణ ఎంపీల‌కు చోటు.. ఎవ‌రు ఏ క‌మిటీలో ఉన్నారు?
  • Parliamentary Committee : పార్ల‌మెంట‌రీ క‌మిటీల్లో తెలుగు రాష్ట్రాలు ఏపీ, తెలంగాణ‌కు చెందిన ఎంపీల‌కు చోటు ల‌భించింది. గృహ నిర్మాణం, ప‌ట్ట‌ణ వ్య‌వ‌హారాల క‌మిటీ ఛైర్మ‌న్‌గా శ్రీ‌నివాసులు రెడ్డి (టీడీపీ), రైల్వే క‌మిటీ ఛైర్మ‌న్ సీఎం ర‌మేష్ (బీజేపీ)ని నియ‌మించారు. ఈ మేర‌కు బులెటిన్ విడుద‌ల అయ్యింది.


పూర్తి స్టోరీ చదవండి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here