ఆంధ్ర ప్రదేశ్ లైవ్ న్యూస్ అప్డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.
Fri, 27 Sep 202401:18 AM IST
Andhra Pradesh News Live: Pawan on Jagan: హిందువుల అంతర్గత వ్యవహారం,జగన్ డిక్లరేషన్ అంశం టీటీడీ చూసుకుంటుందన్న పవన్ కళ్యాణ్
- Pawan on Jagan: తిరుమల మహా ప్రసాదం లడ్డూ తయారీలో జంతు అవశేషాలు కలిపిన నెయ్యి వినియోగించి అపవిత్రం చేయడానికి కారకులు, అలాంటి నెయ్యి సరఫరాకు అనుమతులు మంజూరు చేసిన టీటీడీ బోర్డు సభ్యులు బాధ్యత వహించాలని, నాటి టీటీడీ బోర్డులను నియమించినవాళ్ళూ బాధ్యులేనని జనసేనాని పవన్ కళ్యాణ్ అన్నారు.
Fri, 27 Sep 202412:42 AM IST
Andhra Pradesh News Live: Flood Compensation: స్వచ్ఛంధంగా పరిహారాన్ని వదులుకున్న ప్రజలు, 3.71లక్షల మందికి పరిహారం చెల్లింపులు
- Flood Compensation: బుడమేరు వరద బాధితులకు పరిహారం చెల్లింపు కొనసాగుతోంది. బాధితుల బ్యాంకు ఖాతాలకు నేరుగా వరద సాయాన్ని జమ చేస్తున్నారు. ఆధార్ ద్వారా గురువారం సాయంత్రానికి 3.71లక్షల చెల్లింపులు జరిగాయి. మరోవైపు దాదాపు 80వేల మంది స్వచ్ఛందంగా పరిహారాన్ని వదులుకున్నట్టు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి
Fri, 27 Sep 202412:01 AM IST
Andhra Pradesh News Live: Palasa Cashew: తిరుపతి లడ్డూ ప్రసాదంకు పలాస జీడిపప్పు… 30 టన్నుల లోడుకు జెండా ఊపి పంపిన మంత్రులు
- Palasa Cashew: తిరుమల తిరుపత దేవస్థానం లడ్డూ తయారీలో వినియోగించే జీడిపప్పును పలాస నుంచి సరఫరా చేయనున్నారు. 30టన్నుల లోడ్‌ను కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, మంత్రి అచ్చన్నాయుడు జెండా ఊపి తిరుమలకు పంపారు.