మరోవైపు 10గ్రాముల పసిడి(22క్యారెట్లు) ధర రూ. 10 తగ్గి.. రూ. 70,590కి చేరింది. గురువారం ఈ ధర రూ. 70,600గా ఉండేది. ఇక 100 గ్రాముల(22క్యారెట్లు) బంగారం ధర రూ. 100 తగ్గి రూ. 7,05,900కి చేరింది. 1 గ్రామ్​ గోల్డ్​ ధర ప్రస్తుతం రూ. 7,059గా కొనసాగుతోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here