Samsung Galaxy S24 FE launch: కొన్ని నెలల ఊహాగానాల తరువాత కొత్త తరం శాంసంగ్ గెలాక్సీ ఫ్యాన్ ఎడిషన్ స్మార్ట్ ఫోన్ ఎట్టకేలకు భారతదేశంలో లాంచ్ అయింది. శాంసంగ్ గెలాక్సీ ఎస్ 24 ఎఫ్ఇ లాంచ్ పై శాంసంగ్ ప్రకటన చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ డిజైన్, ఇందులోని గెలాక్సీ ఏఐ ఫీచర్లు, స్పెసిఫికేషన్లు, ఇతర సమాచారాన్ని వెల్లడిస్తూ అధికారిక లాంచ్ ప్రకటన చేసింది. ఈ ఏడాది శాంసంగ్ తన మునుపటితో పోలిస్తే అనేక అప్ గ్రేడ్ లను ఇంటిగ్రేట్ చేసింది. కొత్త గెలాక్సీ ఎస్ 24 ఎఫ్ ఇ కొత్త ఏఐ ఫీచర్లు, శక్తివంతమైన ఎక్సినోస్ 2400 ఇ చిప్ సెట్, ఇతర అప్ గ్రేడ్ లతో వస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here