India vs Bangladesh 2nd Test: భారత్, బంగ్లాదేశ్ మధ్య శక్రవారం (సెప్టెంబరు 27) ప్రారంభంకావాల్సిన రెండో టెస్టు మ్యాచ్ ఆలస్యమవుతోంది. కాన్పూర్‌లోని గ్రీన్ పార్క్ స్టేడియం ఈ మ్యాచ్‌కి ఆతిథ్యం ఇస్తుండగా.. భారీ వర్షం కారణంగా అవుట్ ఫీల్డ్ చిత్తడిగా మారడంతో టాస్ కూడా సాధ్యం కావడం లేదు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here