“లక్కీగా దేవర సినిమాకు సాబు శిరిల్, రత్నవేలు, శ్రీకర్ ప్రసాద్, అనిరుద్ వంటి టాప్ టెక్నీషియన్స్ కుదిరారు. ఎవరికీ స్పూన్ ఫీడింగ్ ఇవ్వాల్సిన పని లేదు. అందుకనే వాళ్ల ఐడియాస్తో వర్క్ చేసుకుని వచ్చారు. అందరూ మంచి టెక్నీషియన్స్ కాబట్టి మంచి ఇన్పుట్స్ ఇచ్చారు” అని డైరెక్టర్ కొరటాల శివ చెప్పారు.
Home Entertainment Devara: ఆచార్య రిలీజైన 20 రోజుల్లోనే దేవర వర్క్ స్టార్ట్ చేశాను.. డైరెక్టర్ కొరటాల శివ...