ఇక దేవర సినిమాను నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో తెలుగుతోపాటు కన్నడ, మలయాళం, తమిళం, హిందీ భాషల్లో డిజిటల్ ప్రీమియర్ చేయనున్నారని టాక్. అయితే, దేవర ఓటీటీ రైట్స్, డిజిటల్ స్ట్రీమింగ్పై ఇప్పటికీ ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. కాకపోతే దేవర ఓటీటీ స్ట్రీమింగ్కు రెండు మూడు రోజుల ముందు అఫిషియల్‌గా అనౌన్స్ చేసే అవకాశం ఉంటుంది.
Home Entertainment Devara OTT: అవాక్కయ్యే ధరకు దేవర ఓటీటీ రైట్స్, బిజినెస్.. ఆ పండుగకే స్ట్రీమింగ్.. ఎక్కడ...