Hydra Demolition : హైడ్రా.. ఈ పేరు వింటే ఇన్నాళ్లు అక్రమ కట్టడాలు నిర్మించిన బడా బాబులు భయపడేవారు. ఇప్పుడు పేద, మధ్య తరగతి ప్రజలు గుండెలు బాదుకుంటున్నారు. తాజాగా.. మూసీ పరివాహక ప్రాంతంలో అధికారులు సర్వే చేపట్టారు. ఈ క్రమంలో ఎందరో కన్నీరు పెట్టుకుంటున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here