IND vs BAN Test Series 2024: చెపాక్ టెస్టులో బంగ్లాదేశ్‌పై పూర్తి స్థాయిలో ఆధిపత్యం చెలాయించిన భారత్ జట్టు ఈరోజు ప్రారంభంకానున్న కాన్పూర్ టెస్టులోనూ అదే జోరు కొనసాగించాలని ఆశిస్తోంది. భారత బ్యాటర్లు శుభమన్ గిల్, రిషబ్ పంత్‌తో పాటు అశ్విన్, జడేజా టచ్‌లోకి  రావడం టీమిండియాకి కలిసొచ్చే అంశం.  

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here