భారతదేశం తన తొలి ఎంపాక్స్​ క్లేడ్ 1 బీ కేసు నమోదైన తరువాత కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక చర్యలు చేపట్టింది. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు సలహాను జారీ చేసింది. అనుమానిత కేసులను ఐసోలేషన్ చేయడం, ఇన్​ఫెక్షన్ నియంత్రణ చర్యలు, సన్నద్ధత తదితర అంశాలను సూచించింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here