భారతదేశం తన తొలి ఎంపాక్స్ క్లేడ్ 1 బీ కేసు నమోదైన తరువాత కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక చర్యలు చేపట్టింది. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు సలహాను జారీ చేసింది. అనుమానిత కేసులను ఐసోలేషన్ చేయడం, ఇన్ఫెక్షన్ నియంత్రణ చర్యలు, సన్నద్ధత తదితర అంశాలను సూచించింది.
Home International Mpox in India : ‘కఠిన చర్యలు తీసుకోండి’- ఇండియాలో ఎంపాక్స్ నియంత్రణకు కేంద్రం ఆదేశాలు..