ఐటీ, హెల్త్ కేర్, యానిమేషన్, ఆర్కిటెక్చర్, ట్రాన్స్ పోర్ట్ రంగాల వారికి తమ సామర్థ్యాన్ని నిరూపించుకునే అవకాశాలు లభిస్తాయి. ఉద్యోగం మారాలనుకునే వారు ఈ మధ్యాహ్నం నోటీసు ఇచ్చి జాబ్ పోర్టల్‌లో తమ ప్రొఫైల్ ను అప్‌డేట్ చేసుకోవచ్చు. ఈరోజు కొత్త ఇంటర్వ్యూ కాల్స్ వచ్చే అవకాశం ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here