అదే మ‌చిలీప‌ట్నం- రేప‌ల్లె రైల్వే లైను ఏర్పాటు చేస్తే.. తెనాలి చేరుకోవాడానికి చాలా వ‌ర‌కు దూరం, స‌మ‌యం త‌గ్గుతాయ‌ని ఎంపీ వివరించారు. అక్క‌డి నుంచి చెన్నై, తిరుప‌తి, ఇత‌ర ప్రాంతాల‌కు వెళ్లేందుకు సులువుగా ఉంటుంద‌ని అన్నారు. ప్ర‌ధానంగా విజ‌య‌వాడ జంక్ష‌న్ మీద ట్రాఫిక్ భారం ప‌డ‌కుండా ఉంటుంద‌ని.. బాలశౌరి వివరించారు. ప్ర‌యాణికులే కుకుండా మ‌త్య్స సంప‌ద చేప‌లు, రొయ్య‌లు ర‌వాణా చేసేందుకు సులువుగా ఉంటుంద‌న్నారు. త్వ‌ర‌లో పోర్టు నిర్మాణం కూడా పూర్తి కావ‌స్తున్నందునా.. ఈ రైల్వే లైన్ స‌ర‌కు ర‌వాణాకు ఎంత‌గానో ఉప‌యోగ‌డుతుంద‌ని వ్యాఖ్యానించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here