Amazon staff tricks: కోవిడ్ 19 సమయంలో పాపులర్ అయిన ‘వర్క్ ఫ్రం హోం’ విధానాన్ని క్రమంగా తొలగించే దిశగా పలు కంపెనీలు ప్రయత్నం చేస్తున్నాయి. మరోవైపు, ఉద్యోగులు ఆఫీస్ లకు వెళ్లి వర్క్ చేయడంపై ఆసక్తి చూపడం లేదు. దాంతో, ‘వర్క్  ఫ్రం హోం’ ను కంటిన్యూ చేయడానికి వింత వింత టెక్నిక్స్ వాడుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here