ఫ్లిప్కార్ట్ ‘బిగ్ బిలియన్ డేస్ సేల్’లో టూ వీలర్స్ కూడా అందుబాటులో ఉన్న విషయం తెలిసిందే. ఈ సేల్ లో పల్సర్ 125, డొమినార్ 400, యెజ్డీ అడ్వెంచర్, హీరో గ్లామర్ వంటి ప్రసిద్ధ మోడళ్లపై ఆకర్షణీయమైన డిస్కౌంట్స్ అందుబాటులో ఉన్నాయి. ఎలక్ట్రిక్ స్కూటర్లను కూడా ఈ సేల్ లో కొనుగోలు చేయవచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here