లెబనాన్ రాజధాని బీరుట్ పై జరిపిన దాడిలో ఆ హెజ్బొల్లా చీఫ్ హసన్ నస్రుల్లా హతమైనట్లు ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది. దీనిపై హెజ్బొల్లా ఇంతవరకు స్పందించలేదు. ఒకవేళ ఈ వార్త నిజమైతే, అది హెజ్బొల్లాకు భారీ ఎదురు దెబ్బ అవుతుంది.
Home International Hezbollah: హెజ్బొల్లాకు భారీ షాక్; ఆ సంస్థ చీఫ్ హసన్ నస్రుల్లాను హతమార్చామన్న ఇజ్రాయెల్