Shruti Marathe: శృతి మ‌రాఠే.. హిందీ, మ‌రాఠీ ప్రేక్ష‌కుల‌కు సుప‌రిచితురాలైన న‌టి. ప‌లు అవార్డ్ విన్నింగ్ మూవీస్‌తో బాలీవుడ్ ప్రేక్ష‌కుల మ‌న్న‌న‌ల్ని అందుకున్న శృతి దేవ‌ర మూవీతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here