తెలుగు ఎంటర్టైన్మెంట్ తాజా వార్తలు ఇక్కడ చూడండి. టాలీవుడ్, తెలుగు టీవీ షో, OTT, శాండల్‌వుడ్, కోలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్, సైట్లకు సంబంధించిన సమగ్ర సమాచారం, లైవ్ అప్డేట్స్ ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. అలాగే మూవీ రిలీజ్, మూవీ రివ్యూ సంబంధిత అప్డేట్స్ చూడొచ్చు.
Sat, 28 Sep 202412:43 AM IST
Entertainment News in Telugu Live: Chiranjeevi: మెగాస్టార్‌కు మరో అవార్డు – ఔట్‌స్టాండింగ్ అఛీవ్మెంట్ ఇన్ ఇండియన్ సినిమా పురస్కారం అందుకున్న చిరు
-
Chiranjeevi: చిరంజీవి మరో అరుదైన అవార్డును అందుకున్నారు. శుక్రవారం అబుదాబీలో మొదలైన ఐఫా 2024 వేడుకల్లో చిరంజీవి ఔట్‌స్టాండింగ్ అఛీవ్మెంట్ ఇన్ ఇండియన్ సినిమా పురస్కారాన్ని సొంతం చేసుకున్నారు. బాలీవుడ్ దిగ్గజ రచయిత జావేద్ అక్తర్ చేతుల మీదుగా చిరంజీవి ఈ అవార్డును స్వీకరించారు.