AP Telangana Rains : అంతర్గత తమిళనాడు నుంచి రాయలసీమ వరకు ద్రోణి విస్తరించి ఉందని ఐఎండీ తెలిపింది. ఈ ప్రభావంతో ఏపీలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇక తెలంగాణలో ఇవాళ, రేపు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఎల్లో హెచ్చరికలను జారీ చేసింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here