కోటిలోపే…

రెండో రోజు దేవ‌ర మూవీ నైజాం ఏరియాలో 6.94 కోట్ల వ‌సూళ్లు రాగా…సీడెడ్‌లో 3.77 కోట్ల క‌లెక్ష‌న్స్ ద‌క్కించుకున్న‌ది. ఈస్ట్‌, వెస్ట్, కృష్ణ‌, గుంటూరుతో పాటు ప‌లు ఏరియాల్లో కోటి కూడా వ‌సూళ్లను కూడా ఈ మూవీ సొంతం చేసుకోలేక‌పోయింది. రెండు రోజు స‌గానికి పైగా క‌లెక్ష‌న్స్ ప‌డిపోవ‌డం డిస్ట్రిబ్యూట‌ర్ల‌తో పాటు ట్రేడ్ వ‌ర్గాల‌ను షాకింగ్‌కు గురిచేస్తోంది. రెండు రోజుల్లో విత్ ఔట్ జీఎస్టీతో తెలుగు రాష్ట్రాల్లో దేవ‌ర మూవీకి 70.33 కోట్ల క‌లెక్ష‌న్స్ వ‌చ్చాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here