ఈ నాలుగో వారం నామినేషన్లలో సోనియా, ఆదిత్య ఓం, ప్రేరణ, పృథ్విరాజ్, నబీల్ ఆఫ్రిది, మణికంఠ ఉన్నారు. నేటి ఆదివారం ఎపిసోడ్లో ఫన్ గేమ్‌లతో పాటు ఎలిమినేషన్ ప్రక్రియ సాగుతుంది. మిగిలిన ఐదుగురు సేఫ్ కానుండగా.. సోనియా ఎలిమినేట్ కానున్నారని తెలుస్తోంది.
Home Entertainment Soniya Elimination Trolls: బిగ్‌బాస్: సోనియా ఎలిమినేషన్‌పై సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్స్