kolkata trams : చూడాలని ఉంది సినిమాలో ట్రామ్లను చూశారా? ఖుషీ సినిమాలో ట్రామ్లను చూశారా? అయితే వాటిని ఇక సినిమాల్లోనే చూడాలి! కోల్కతాలో 150ఏళ్ల చరిత్ర కలిగిన, ఐకానిక్ ట్రామ్ సేవలను నిలిపివేయాలని పశ్చిమ్ బెంగాల్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఫలితంగా కోల్కతావాసులు భావోద్వేగానికి గురవుతున్నారు.
Home International Trams in kolkata : ‘ఒక శకం ముగిసింది’- కోల్కతా ఐకానిక్ 'ట్రామ్' సేవలకు స్వస్తి!