నిఖిల్, పృథ్వితో ఇలా..

“నిఖిల్‍కు మీపై ఎలాంటి ఫీలింగ్ ఉంది” అని బజ్ ఇంటర్వ్యూలో సోనియాను అడిగారు అంబటి అర్జున్. దీనికి సోనియా స్పందిస్తూ పృథ్విని కూడా కలిపేశారు. నిఖిల్, పృథ్వికి తనపై బెస్ట్ ఫ్రెండ్‍లా, తల్లిలా (మదర్లీ) ఫీలింగ్ ఉంటుందని సోనియా చెప్పారు. తాను ఆ బంధానికి ఎలాంటి పేరు పెట్టలేదని చెప్పారు. అదే ప్రేక్షకులను కన్‍ఫ్యూజన్‍లో పెట్టిందని అర్జున్ అన్నారు. తనకు హౌస్‍లో అభయ్, నిఖిల్, పృథ్వి, నైనికతో మంచి బాండింగ్ ఉందని సోనియా చెప్పారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here