‘హైడ్రా మంచిది అనుకోని మద్దతు ఇచ్చాం. కానీ ఇలా అయితదని అనుకోలేదు. మేము హైడ్రా మంచి ఆలోచనతో ఉంది, ప్రభుత్వం మంచి ప్లాన్ తో ఉంది కదా అనుకున్నాం. కానీ హైడ్రాతో పేద ప్రజల ఉసురు పోసుకుంటారని, పేదల పొట్ట కొడతారని, పేదలకు నిలువ నీడ లేకుండా చేస్తారని అనుకోలేదు’ అని కేంద్రమంత్రి బండి సంజయ్ వ్యాఖ్యానించారు.