కథ కంటే కామెడీపైనే దర్శకుడు ఎక్కువగా ఫోకస్ పెట్టాడు. అనుకోకుండా అకౌంట్లో లక్షలు, కోట్లలో డబ్బులు పడటం, వాటిని జల్సాలకు వాడుకునే వ్యక్తులు, ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఏళ్లకు ఏళ్లు ఎదురుచూసే వారి కథనాలు తరచుగా టీవీల్లో, పేపర్లలో కనిపిస్తుంటాయి.
Home Entertainment OTT Comedy Movie: ఓటీటీలో దుమ్ము రేపుతున్న లేటెస్ట్ తెలుగు కామెడీ మూవీ.. అరుదైన రికార్డు...