Sweating Problem: విపరీతంగా చెమట పడితే “హైపర్ హైడ్రోసిస్” (Hyper Hidrosis) అనే వ్యాధి వస్తుంది.దుర్వాసనతో కూడిన”బ్రొమిడ్రోసిస్” (Bromidrosis)అనే వ్యాధి వస్తుంది. చెమటే దుర్గంధ పూరితం,దానిలో ఉండే లవణాలకు బాక్టీరియా తోడయితే మరింత దుర్గంధ భరితం అవుతుంది. పరిష్కారం కోసం వైద్యులను సంప్రదించాల్సి ఉంటుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here