TG DSC Results 2024: తెలంగాణ డిఎస్సీ 2024 ఫలితాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ సచివాలయంలో  విడుదల చేశారు. ఈ  జులై 18 నుంచి ఆగస్టు 3వరకు డిఎస్సీ పరీక్షలను నిర్వహించారు. 11వేల  పోస్టుల భర్తీ కోసం డిఎస్సీ పరీక్షల్ని నిర్వహించారు. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here