ఆక్సిజన్ ఓఎస్, ఫన్‌టచ్ ఓఎస్, వన్ యూఐ వంటి కస్టమ్ ఆండ్రాయిడ్ స్కిన్స్ కోసం గూగుల్ ఇటీవల ఆండ్రాయిడ్ ఏఓఎస్పీని విడుదల చేసింది. అయితే, వివో కొత్త ఓఎస్ స్కిన్‌ని వేగంగా అభివృద్ధి చేసి, దాని టెస్టింగ్ నిర్వహించి, స్థిరమైన వెర్షన్‌ని గూగుల్, శాంసంగ్ కంటే వెంటనే యూజర్లకు అందుబాటులోకి తెచ్చింది!