రహదారులు, జలవనరులు, రైల్వే లైన్లను ఆక్రమించే మతపరమైన నిర్మాణాల కంటే ప్రజా భద్రతకే ప్రాధాన్యమిస్తూ సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. బుల్డోజర్​, ఆక్రమణ వ్యతిరేక కార్యకలాపాలపై తాము ఇచ్చిన ఆదేశాలు, మతాలకు సంబంధం లేకుండా అందరికి సమానంగా వర్తిస్తుందని పేర్కొంది. నేరస్థులపై బుల్డోజర్ చర్యలను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై విచారణ సందర్భంగా జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ కేవీ విశ్వనాథన్​లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here