Congress Ministers: బీఆర్ఎస్ నేతలు దుర్మార్గమైన ఫ్యూడల్ భావజాలంతో మహిళలను అత్యంత అవమానకరంగా చిత్రీకరిస్తున్నారని మంత్రి సీతక్క ఫైర్ అయ్యారు. మార్పింగ్ ఫోటోలతో ట్రోల్ చేస్తూ వేయ్యేళ్ళు వెనకకు నెట్టి మళ్లీ దొరతనమే ముందుండాలని దుష్ట సాంప్రదాయాన్ని సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here