అక్టోబర్ నెల పండుగల నెల. ఈ పండుగ సీజన్ సందర్భంగా అమెజాన్ తన గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ ను ప్రారంభించింది. ఈ సేల్ లో కొనుగోలుదారులు అనేక కేటగిరీలు, బ్రాండ్ల ఉత్పత్తులపై భారీ డిస్కౌంట్లను పొందవచ్చు. మీరు స్మార్ట్ ఫోన్ అప్ గ్రేడ్ కోసం ప్లాన్ చేస్తున్న వ్యక్తి అయితే, అమెజాన్ సేల్ 2024 సందర్భంగా ఐఫోన్ 13, వన్ ప్లస్ 12ఆర్, షియోమీ 14, ఇంకా మరెన్నో ప్రీమియం స్మార్ట్ ఫోన్స్ పై టాప్ డిస్కౌంట్స్ అందుబాటులో ఉన్నాయి.