(4 / 4)

రత్నాచల్ ఎక్స్‌ప్రెస్ రోజువారీ ఆక్యుపెన్సీ 140% పైగా ఉండటమే దీనికి ఉన్న ఆదరణకు అద్దం పడుతుంది. బుధవారం 30వ వార్షికోత్సవం ఈ రైలులో నిత్యం ప్రయాణించే ప్రయాణికులు ఆనందోత్సహాలతో రైలు ముందు ఫోటోలు దిగారు, విద్యార్ధులు,ఉద్యోగులు, వ్యాపారులు అన్ని వర్గాల ప్రజలు విజయవాడ నుంచి బయల్దేరి తమ పనులు పూర్తి చేసుకుని  సాయంత్రానికి తిరిగి విజయవాడ చేరుకునే  సదుపాయాన్ని ఈ రైలు కల్పిస్తుంది.  

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here