AP Telangana Rains : ఇవాళ, రేపు తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. ఈ మేరకు పలు జిల్లాలకు ఎల్లో హెచ్చరికలను జారీ చేసింది. ఏపీలో మూడు రోజులపాటు తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తాజా బులెటిన్ లో పేర్కొంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here