Babar Azam – Pakistan Cricket: పాకిస్థాన్ టీమ్‍ కెప్టెన్సీని మరోసారి వదులుకున్నాడు బాబర్ ఆజమ్. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా వెల్లడించాడు. ఇటీవల వరుస పరాజయాల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here