ఇంటికి రాడానికి నెలకు ఇంతని శరాబు కట్టేవాళ్లు ఇక్కడ ఉండరనుకున్నాను. తమరు వస్తారని నాకేం తెలుసు అని కావ్య అంటుంది. దాంతో సుభాష్, రుద్రాణి, స్వప్న డౌట్ పడతారు. ఏంటమ్మా నువ్ అనేది అని సుభాష్ అంటే.. మీ అబ్బాయినే అడగండి అని కావ్య అంటుంది. ఏంలేదు డాడ్ కొన్ని పీడకలలు తెల్లవారగానే మర్చిపోవాలి అని రాజ్ అంటాడు. ఎదుటివాళ్ల కళలలు ఆశలు తొక్కిపారేసి మర్చిపోవాల్సిందేనా అని కావ్య అంటుంది.
Home Entertainment Brahmamudi October 2nd Episode: బ్రహ్మముడి.. రుద్రాణి ప్లాన్ బయటపెట్టిన స్వప్న.. రాజ్‌తో అనామిక ఛాలెంజ్.....