Kadapa Crime : కడప జిల్లా విషాదం చోటుచేసుకుంది. పెళ్లైన ఏడు నెలలకే నవ వధువు ఆత్మహత్యకు పాల్పడింది. భర్త వేధింపులు తాళలేక ఆమె ఈ దారుణానికి పాల్పడింది. భర్త అక్రమ సంబంధాన్ని ప్రశ్నించినందుకు… భార్యను మానసికంగా వేధించినట్లు తెలుస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here