liquor Shops: ప్రైవేట్ వైన్‌షాప్‌లకు నోటిఫికేషన్‌ ఇవ్వడంతో ఏపీలో బార్‌ అండ్ రెస్టారెంట్‌లకు  ముందే దసరా వచ్చేసింది. మద్యం దుకాణాల కేటాయింపుకు మరో పది రోజుల గడువు ఉండటం, ఉపాధికి భరోసా లేక పోవడంతో  ప్రభుత్వ మద్యం దుకాణాలు మూతబడ్డాయి. దీంతో బార్‌లలో విక్రయాలు అనూహ్యంగా పెరిగాయి. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here